ఈ దేశాలలో మన రూపాయి విలువ చాలా ఎక్కువ

10 Countries Where Indian Rupee Value Is More

04:44 PM ON 9th April, 2016 By Mirchi Vilas

10 Countries Where Indian Rupee Value Is More

ప్రతి ఒక్కరికి కొత్త కొత్త ప్రదేశాలను సందర్శించాలని కోరుకుంటారు. ఏదో ఒక అద్బుతమైన ప్రదేశానికి ప్రయాణించాలని అనుకుంటుంటాం. కొత్త కోత ప్రదేశాలకు వెళ్ళేటప్పుడు సాధారణంగా ఎదురయ్యే సమస్య డబ్బు . ఎందుకంటే చాలా దేశాలలో మన రూపాయి విలువ చాలా తక్కువ ఉండడం వలన మనకి బాగా ఖర్చవుతుంది.

విదేశాలకు వెళ్ళాలంటే చాలా డబ్బులు అవసరం అని అనుకుంటాం కానీ ఈ దేశాలలో మాత్రం మన రూపాయి విలువ చాలా ఎక్కువ. ఈ దేశాలు ఏంటో ఇప్పుడు చూదాం.....

1/11 Pages

పరాగ్వే

పరాగ్వే దేశం కరెన్సీ పేరు గురాని . పరాగ్వే దేశంలో ఒక్క ఇండియన్ రూపాయి విలువ 84.59 గురానీ లతో సమానం.

English summary

Here are the list of countries To Visit Around The World Where The Rupee Will Make You Feel Rich. There were countries like Costa Rica,Paraguay,Vietnam,Indonesia etc.