జీవితంలో చూడవలసిన 10 హిల్‌ స్టేషన్స్‌

10 Hill stations in South India

05:11 PM ON 30th December, 2015 By Mirchi Vilas

10 Hill stations in South India

ఎవరినోట విన్నా ఊటి, మున్నార్‌ కానీ దక్షిణ భారతదేశంలో టన్నుల కొలదీ హిల్‌ స్టేషన్స్‌ ఉన్నాయి తెలుసా ? మీ తదుపరి సెలవల్లో దక్షిణ భారతదేశంలో ట్రిప్‌ వేయండి. పర్వత శికరాల అందాలు మిమ్మల్ని స్వర్గంలో ఉన్నారనే భావన కల్పిస్తాయి.జీవితం లో ఒక్కసారి అయినా ఇలాంటి ప్రకృతి అందాలు చూసి తీరాల్సిందే. ఇక్కడ పలురకాలు హిల్‌ స్టేషన్స్‌ ఉన్నాయి. వాటిలో ఒకటి ఎంచుకొని ఈ సారి సెలవుల్లో ప్లాన్‌ చేసుకోండి మరి.

1/11 Pages

1. ఎర్కాడ్‌

దక్షిణ భారతదేశంలో బాగా ప్రాముఖ్యత చెందిన ఎర్కాడ్‌ ప్రాంతం “ జ్యువెల్‌ ఆఫ్‌ ది సౌత్‌ ” గా ప్రాచుర్యం పొందింది. ఎర్కాడ్‌ అంటే లేక్‌ ఫారెస్ట్‌ అని అర్ధం. లేక్‌ చుట్టూ చెట్లు కలిగి ఎంతో అద్భుతంగా చూపరులను ఆకట్టుకుంటూ ఉండడం చేత దీనికి “ లేక్‌ ఫారెస్ట్‌ ” అని పేరు వచ్చింది. ఇది తమిళనాడులో సేలం జిల్లాలో సముద్ర మట్టానికి దాదాపు 5000 అడుగల ఎత్తులో ఉంది.

English summary

Here you can check 10 hill stations in south india.