సరైనోడు టీజర్‌కి 34 గంటల్లో 10 లక్షలు వ్యూలు

10 Lakh Views For Sarainodu Teaser in Just 34 Hours

04:43 PM ON 20th February, 2016 By Mirchi Vilas

10 Lakh Views For Sarainodu Teaser in Just 34 Hours

స్టైలిష్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ నటించిన తాజా చిత్రం 'సరైనోడు'. మాస్‌ డైరెక్టర్‌ బోయపాటి శ్రీను తెరకెక్కించిన ఈ చిత్రంలో బన్నీ సరసన రకుల్‌ ప్రీత్‌సింగ్‌, కేధరిన్‌ త్రెసా హీరోయిన్లుగా నటించారు. ఎస్‌.ఎస్‌. థమన్‌ సంగీతం అందించిన ఈ చిత్రం వేసవి కానుకగా ఏప్రిల్‌ లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అయితే ఈ చిత్రానికి సంబందించిన టీజర్‌ను ఫిబ్రవరి 18న రిలీజ్‌ చేశారు. ఈ టీజర్‌ రిలీజైన 34 గంటల్లోనే 10 లక్షల వ్యూలు రాబట్టింది. బన్నీ కెరీర్‌లోనే ఇంత వేగంగా 10 లక్షల వ్యూలుకి చేరుకుని, 17 వేల లైకులు వచ్చింది. ఈ సినిమాకి మాత్రమే.

English summary

Allu Arjun's Latest upcoming Movie Sarainodu Teaser was released yesterday .This teaser crosses 10 lakh views in just 34 hours.Boyapati Srinu was the director of this movie and Rakul Preeth Singh was acting as heroine in this movie.