10 అత్యంత ఖరీదైన కోటీశ్వరుల ఇళ్ళు

10 most expensive Homes

01:30 PM ON 21st December, 2015 By Mirchi Vilas

10 most expensive Homes

ధనవంతులు తమ ఇళ్ళను అత్యంత ప్రత్యేకంగా నిర్మించుకుంటారు . విలాసవంతమైన , అతి ఖరీదైన గృహాలతో ధనవంతులు తమ స్టేటస్‌ను చూసిస్తారు. ఫోర్బ్స్‌ మెగ్‌జైన్‌ వారు విడుదల చేసిన అత్యంత విలాసవంతమైన గృహాలను ఇప్పుడు చుద్దాం.

1/11 Pages

1. అంటిలియా, ఇండియా

ఈ జాబితాలో మొదటి స్ధానంలో ముఖేష్‌ అంబానీకు చెందిన అంటిలియా భవనం . ఈ భవనం ముంబై లో ఉంది. ఈ భవనం విలువ సుమారు 6000 కోట్లు తో ఆగ్రస్ధానంలో నిలిచింది.  ఈ భవనాన్ని 49000 చదరపు అడుగులలో నిర్మించారు. ఈ భవనం ఎత్తు 550 అడుగులు. ఈ భవనం లో 60 ఫ్లోర్ లతో సమానమైన 27 ఫ్లోర్ లు ఉన్నాయి. ఈ భవనం లో  రోజు 600 మంది పని వాళ్ళు పనిచేస్తూ ఉంటారు . ఈ భవనం లో గుడి , స్పా ,సినిమా థియేటర్ , స్విమ్మింగ్ పూల్స్   వంటివి ఎన్నో ఉన్నాయి.

English summary

Here are the most expensive billionarie homes in the world. Mukesh Ambani's home Antilia Tops In that List with 100 crores of Value