భారత్ అమెరికాలా వెలిగిపోబోతోంది.. అందుకు ఈ పది అంశాలే తార్కాణం!

10 reasons for to India growing

12:14 PM ON 14th October, 2016 By Mirchi Vilas

10 reasons for to India growing

ఒకప్పుడు భారతదేశం ఉజ్వలంగా వెలుగొందిందని చెబుతారు. కానీ దండయాత్రలు, పరాయి పాలన వలన చాలావరకూ దెబ్బతిన్నాం. అయితే భారత్ సూపర్ పవర్ అవుతుందని ఈమధ్య కాలంలో వినేమాట. ఇక   భారత్ వెలిగిపోతుందంటూ వాజపేయి సర్కార్ హయాంలో వినిపించిన మాటలు గుర్తున్నాయా. ఎందుకంటే,  నిజంగా కొన్ని విషయాల్లో భారత్ దూసుకెళుతోంది. ఐటీ నుంచి మొదలుపెట్టి ఆర్మీ శక్తిని పెంచుకోవడం - ఇంటర్నెట్ ని ఉపయోగించడం - మౌంటెన్ వార్ ఫేర్ తదితర విషయాల్లో భారతదేశం సూపర్ పవర్ గా ఎదుగుతోంది. అయితే... అభివృద్ధి చెందుతున్న దేశాలకు ప్రధాన శత్రువైన పేదరికం - ప్రజల్లో పౌష్టికాహారలోపం - నిరక్షరాస్యతలను జయించడంలో మాత్రం కాస్త నెమ్మదిగా పయనిస్తుంది. ఇక కొన్ని రకాల జాడ్యాలు వెంటాడుతున్న, చాలావరకూ పురోగమనం సాధిస్తున్నాం. వాటివివరాల్లోకి వెళ్తే.. 

1/11 Pages

ఐటి రంగంలో...


ఐటీ రంగం విషయంలో భారతదేశం శరవేగంగా అభివృద్ది చెందుతూ - ప్రపంచంలోనే రెండో అతిపెద్దదిగా వెలుగొందుతోంది. కోటి మందికి పైగా ప్రత్యక్ష ఉపాధిని ఈ రంగం కల్పిస్తుండగా రెవెన్యూ సైతం అదే రీతిన అందిస్తుంది. దేశంలో ఐటీ-బీపీఎం రంగం విలువ 143 కోట్ల బిలియన్ అమెరికన్ డాలర్లుగా ఉంటుందని అంచనా. అయితే 2020 కల్లా 650-700 కోట్ల బిలియన్ డాలర్లుగా ఉంటుందని అధ్యయనాలు చెబుతున్నాయి. ఐటీరంగంలో ఇదే వేగాన్ని భారత్ వచ్చే ఐదేళ్లలోనూ కొనసాగితే... చైనాను దాటేసి ప్రపంచంలోనే నెంబర్ వన్ స్థానానికి ఎదిగే అవకాశాలు ఉన్నాయి.

English summary

10 reasons for to India growing