మీ ఫోన్ లో ఫేస్ బుక్ ఓపెన్ చేయకుండా.. మీ అకౌంట్ ని వాడుకోండిలా..

10 ways to use Facebook without opening Facebook application in your phone

12:20 PM ON 8th October, 2016 By Mirchi Vilas

10 ways to use Facebook without opening Facebook application in your phone

మీడియా రంగంలో అందునా స్మార్ట్ కమ్యూనికేషన్ ప్రపంచంలో సరికొత్త ఒరవడికి ఫేస్ బుక్ శ్రీకారం చుట్టింది. ఇది మనకు ఎన్నో రకాలుగా ఉపయోగపడుతోంది. ఫేస్ బుక్ సౌజన్యంతో మన మిత్రులకు సంబంధించిన ముఖ్యమైన సమాచారాన్ని క్షణాల్లో తెలుసుకోగలుగుతున్నాం. మిత్రులకు సంబంధించిన పుట్టినరోజు వివరాలను కూడా ఈ మాద్యమం ద్వారానే గుర్తుపెట్టుకోగలుగుతున్నాం. ఇంతలా ఫేస్ బుక్ మనలో మమేకమైన నేపథ్యంలో, ప్రతి ఒక్కరి స్మార్ట్ ఫోన్ లో ఫేస్ బుక్ యాప్ కనపిస్తోంది. ఫేస్ బుక్ లోని ముఖ్యమైన సమాచారాన్ని యాక్సిస్ చేసుకోవాలంటే ఫేస్ బుక్ యాప్ తప్పనిసరేంకాదు. చీటికి మాటికి ఫేస్ బుక్ యాప్ ను ఓపెన్ చేయకుండా వేరే మార్గాల ద్వారా మీ ఫేస్ బుక్ అకౌంట్ కు సంబంధించిన సమాచారాన్ని మీ స్మార్ట్ ఫోన్ లో యాక్సిస్ చేసుకోవచ్చు. ఆ ప్రక్రియ ఎలాగో తెలుసుకోండి.

1/10 Pages

1. ఇంటర్నెట్ లేకుండా ఫేస్ బుక్ ను మీ ఫోన్ లో పొందాలంటే?


మొబైల్ ఫోన్ కీప్యాడ్ నుంచి *325# డయల్ చేసి మీ ఫేస్ బుక్ అకౌంట్ కు సంబంధించిన వివరాలను ఎంటర్ చేసినట్లయితే ఫేస్ బుక్ యాప్ తో సంబంధం లేకుండా మీ అకౌంట్ కు సంబంధించిన న్యూస్ 2ఫీడ్, అప్డేట్స్ వంటి వివరాలను తెలుసుకోవచ్చు. ఇందుకు ఏ విధమైన డేటా ప్లాన్ కూడా అసవరం ఉండదు.

English summary

10 ways to use Facebook without opening Facebook application in your phone