వాట్సాప్.. మీ రిలేషన్షిప్ ను దెబ్బతీసే 9 మార్గాలు..

10 Ways WhatsApp Is Ruining Your Relationships

05:06 PM ON 21st March, 2016 By Mirchi Vilas

10 Ways WhatsApp Is Ruining Your Relationships

వాట్సాప్ మెసేజింగ్.. వాట్సాప్ కాలింగ్.. ఇంకా ఇతర ఫీచర్లు ఇప్పుడు మీ రిలేషన్షిప్ లో ఒక భాగం అయిపోయాయి. అయితే వాట్సాప్ వాడుకలోకి రాకముందు.. ప్రేమికులు ఒకరికొకరు. టచ్ లో ఉండేందుకు పెద్ద పెద్ద లేఖలనే రాసుకునేవారు. తమ ప్రేమను సజీవంగా ఉంచుకునేవారు. ఒకవేళ తమ లవర్ చాలా దూరంలో ఉండి తనను బాగా మిస్ అవుతున్న ఫీలింగ్ కలిగితే.. వారు ఆ పాత లెటర్స్ ను తీసుకుని మళ్లీ చదువుకుని పాత గుర్తులను తీపి గుర్తులను నెమరు వేసుకునేవారు. వారు రాసే తర్వాతి ఉత్తరాలను తీసుకువచ్చే పోస్ట్ మన్ కోసం చాలా ఎదురుచూసేవారు. అయితే ఇంటర్నెట్ ఎరా మొదలైన తర్వాత వాట్సాప్ ఇతర సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ లు అందుబాటులోకి వచ్చిన తర్వాత మన వారికి మరింత దగ్గర కావడం పోయి ఇది మరింత గందరగోళానికి, గోడవలకు, వివాదాలకు దారి తీస్తోంది. వాట్సాప్ మీ రిలేషన్షిప్ ను పూర్తిగా నాశనం చేయడానికి తొమ్మిది మార్గాలున్నాయి. మరింత ఆలస్యం కాకముందే మీరు మీ వాట్సాప్ లాంటి సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ లకు దూరంగా ఉండటం ద్వారా మీ పార్ట్ నర్ కు కొంత ఏకాంతత ఇవ్వడం మంచిది.  సోషల్ మీడియా ఎలా మీ రిలేషన్షిప్ ను.. మీ సెక్స్ లైఫ్ ను ప్రభావితం చేస్తుందో ఒకసారి తెలుసుకోండి.

1/10 Pages

1. వాట్సాప్ లాంటి సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ లో ప్రధాన ప్రతికూలత ఏమిటంటే.. ఇది మీ సన్నిహితులతో మీరు కచ్చితంగా టచ్ లో ఉండేలా ఫోర్స్ చేస్తుంది. ఒక వేళ అతను లేదా ఆమె ప్రతి 15 నిమిషాలకు ఒకసారి మెసేజ్ చేయలేదంటే.. అప్పుడు మీరిద్దరూ విడిపోతున్నట్టు ఫీలింగ్ మొదలవుతుంది. దీంతో మీరు సరిగా మాట్లాడుకోలేరు.

English summary

Here are some relationship tips. Now a days Whats App was every where and Due to that Whats App So many people were got affected. Here are some of the tips to Protect tyour relationship