100 కోట్లు దాటేసిన 'సర్దార్‌'

100 crores pre-release business for Sardar

06:18 PM ON 17th February, 2016 By Mirchi Vilas

100 crores pre-release business for Sardar

పవర్‌స్టార్‌ పవన్‌కళ్యాణ్‌ నటిస్తున్న తాజా చిత్రం 'సర్దార్‌ గబ్బర్‌సింగ్‌'. 'పవర్‌' ఫేమ్‌ కె.ఎస్‌. రవిందర్‌ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో పవన్‌ సరసన కాజల్‌ అగర్వాల్‌, సంజన, రాయ్‌లక్ష్మీ హీరోయిన్లుగా నటిస్తున్నారు. అయితే ఈ చిత్రం ప్రీ-రిలీజ్‌ బిజినెస్‌ ఓ రేంజ్‌లో జరుగుతుందన్న విషయం తెలిసిందే. మొన్నటి వరకు 84 కోట్లు వరకు జరిగిన ఈ చిత్రం బిజినెస్‌ తాజాగా 104 కోట్లు దాటింది. తాజాగా ఈ చిత్రం శాటిలైట్‌ రైట్స్‌ను ఓ అగ్ర ఎంటర్టైన్‌మెంట్‌ సంస్థ 14 కోట్లకు కొనుక్కుంది. దీనితో 'సర్దార్‌ గబ్బర్‌సింగ్‌' ప్రీ-రిలీజ్‌ బిజినెస్‌ 104 కోట్లకు చేరుకుంది. మొత్తం సర్దార్‌ బిజినెస్‌ ఎలా జరిగిందో వివరాలు చూడండి.

ఆంధ్ర - 30 కోట్లు

సీడెడ్‌ - 10.5 కోట్లు

నైజాం - 21 కోట్లు

కర్ణాటక - 8 కోట్లు

ఓవర్సీస్‌ - 10.5 కోట్లు

రెస్ట్‌ ఆఫ్‌ ఇండియా - 3 కోట్లు

హందీ డబ్బింగ్‌ రైట్స్‌ - 6 కోట్లు

శాటిలైట్‌ రైట్స్‌ - 14 కోట్లు

ఆడియో - 1.5 కోట్లు

English summary

104 crores pre-release business for Power Star Pawan Kalyan Sardar Gabbar Singh movie. This movie is directing by Power fame Bobby. Kajal agarwal is romancing with Pawan in this movie.