తనని ప్రేమించలేదని అమ్మాయి పై యాసిడ్ తో దాడి

10th class boy attacks 8th class girl with acid

04:09 PM ON 18th May, 2016 By Mirchi Vilas

10th class boy attacks 8th class girl with acid

అవును మీరు వింటుంది నిజమే తన ప్రేమను నిరాకరించిందని పదో క్లాసు చదివే ఓ బాలుడు ఎనిమిదవ క్లాసు చదివే బాలిక పై, ఆమె స్నేహితురాళ్ల పై కూడా యాసిడ్ పోసిన సంఘటన పంజాబ్ లో చోటు చేసుకుంది. పోలీసుల తెలిపిన వివరాలు ప్రకారం గురుదాస్ పూర్ పట్టణంలోని డేరా బాబా నానక్ ప్రాంతంలోని స్థానిక ప్రభుత్వ పాఠశాలలో బాలుడు పదో తరగతి చదువుతున్నాడు. అదే పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న బాలికను ప్రేమించాడు. అయితే బాలిక నిరాకరించడంతో ఆమె ఇంటికి వెళ్లే సమయంలో బైక్‌ పై స్నేహితుడితో వెళ్లిన బాలుడు బాలికతో పాటు ఆమె పక్కనే ఉన్న స్నేహితురాళ్లు పై కూడా యాసిడ్ పోసి పారిపోయాడు.

స్థానికులు వారందరిని ఆస్పత్రికి తలరించారు. బాలిక పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడి కోసం గాలింపు చేపట్టారు.

English summary

10th class boy attacks 8th class girl with acid. In Punjab 10th class boy attacks 8th class girl with acid.