'గౌతమి పుత్ర శాతకర్ణి' కోసం 12 కోట్ల నిజమైన బంగారు నగలు

12 crores golden ornaments for Gautamiputra Satakarni

12:01 PM ON 16th April, 2016 By Mirchi Vilas

12 crores golden ornaments for Gautamiputra Satakarni

బాలయ్య వందో సినిమా ఎప్పుడా ఎప్పుడా అని 99వ చిత్రం 'డిక్టేటర్' నుంచే భారీ అంచనాలు ఏర్పాడ్డాయి. చివరకు క్రిష్ దర్శకత్వంలో 'గౌతమిపుత్ర శాతకర్ణి' కన్ఫర్మ్ అయింది. ఈ సినిమాకు 50 కోట్ల రూపాయలు అవుతుందని క్రిష్ ఇప్పటికే ప్రకటించాడు. అయితే ఒరిజనల్ బంగారు ఆభరణాలే వాడాలని, అప్పుడే సహజత్వం ఉంటుందని నిర్ణయించారట. దీని కోసం 12 కోట్ల రూపాయలు కేటాయించి 40 కిలోల బంగారం వినియోగించనున్నట్లు చెబుతున్నారు. బాహుబలి కి దీటుగా తీస్తానని ఇప్పటికే క్రిష్ ప్రకటించిన నేపధ్యంలో అందుకు తగ్గ ఏర్పాట్లు చేసేస్తున్నారు.

English summary

12 crores golden ornaments for Gautamiputra Satakarni. 12 crores golden ornaments for Balakrishna 100th movie Gautamiputra Satakarni.