'గ్యారేజ్' లో ఆ 12 నిమిషాలు తీసేశారా?

12 minutes scenes trimmed in Janatha Garage movie

01:14 PM ON 31st August, 2016 By Mirchi Vilas

12 minutes scenes trimmed in Janatha Garage movie

రిలీజ్ కి దగ్గర పడ్డ జనతాగ్యారేజ్ కి సంబంధించి లేటెస్ట్ న్యూస్ హల్ చల్ చేస్తోంది. ఈ మూవీకి సంబంధించి 12 నిమిషాల సన్నివేశాల్ని ట్రిమ్ చేసినట్టు టాక్. ఇందులో మోహన్ లాల్ కి సంబంధించినవే ఎక్కువగా వున్నాయని అంటున్నారు. అదే మలయాళంలో మోహన్ లాల్ సన్నివేశాల్ని వుంచి, ఎన్టీఆర్ వి ట్రిమ్ చేసినట్టు ఇన్ సైడ్ టాక్. సెన్సార్ ఫినిష్ అయ్యాక టోటల్ రన్ టైమ్ 160 నిమిషాలు అంటే దాదాపు 2:40 నిమిషాలన్నమాట. మూవీ నిడివి మరీ ఎక్కువగా వుందని భావించిన మేకర్స్ ఈ మేరకు కుదించినట్టు చెబుతున్నారు. రన్ టైమ్ తగ్గించాక గ్యారేజ్ 2:28 గంటలు.

ఇక స్టోరీ విషయానికొస్తే.. లవ్ సీన్స్, గ్యారేజ్ నేపథ్యంతో ఫస్టాప్ బాగుందని, ఇంటర్వెల్ తర్వాత కాస్త బోర్ అనిపించినా క్లైమాక్స్ సూపర్బ్ గా రావడంతో హిట్ అవుతుందనేది బయ్యర్లు మాట. మైత్రీ మూవీస్ బ్యానర్ పై తెరకెక్కించిన ఈ చిత్రం సెప్టెంబర్ 1న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది. ఇక అమావాస్య సెంటిమెంట్ తో ఈరోజు రాత్రి కొన్ని చోట్ల స్పెషల్ షోలు వేస్తున్నట్టు వార్తలు వచ్చాయి.

ఇది కూడా చదవండి: ప్రపంచం మొత్తంలో ఒక్క ఇండియాలోనే 8 రకాల న్యూఇయర్స్ చేసుకుంటాం.. అవేంటో తెలుసా?

ఇది కూడా చదవండి: ఆడపిల్ల పుట్టిందని టవల్ లో చుట్టేసి.. వదిలి వెళ్లిపోయారు

ఇది కూడా చదవండి: ఎయిర్‌ హోస్టెస్‌ ని వేధించిన క్యాబ్ డ్రైవర్

English summary

12 minutes scenes trimmed in Janatha Garage movie