అన్ని జాగ్రత్తలు తీసుకున్నా.. ప్రెగ్నంట్ అవ్వడానికి కారణాలు..

12 surprising ways that you can get pregnancy without knowing you

11:40 AM ON 1st October, 2016 By Mirchi Vilas

12 surprising ways that you can get pregnancy without knowing you

పిల్లలు దేవుడిచ్చే వరం అని పెద్దలు చెబుతున్నా, కొంతమంది కపుల్స్ మాత్రం పెళ్లైన వెంటనే పిల్లలు వద్దని అనుకుంటారు. అప్పుడే పిల్లలు ఎందుకని పోస్ట్ పోన్ చేసుకుంటూ ఉంటారు. సెక్స్ లైఫ్ ఎంజాయ్ చేస్తూనే.. గర్భం రాకుండా ఉండటానికి చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. అయినా కొన్ని సందర్భాల్లో ఎక్స్ పెక్ట్ చేయని విధంగా గర్భం పొందుతారు. ఇలాంటి సమయంలో.. కపుల్స్ చాలా ఆందోళనకు గురయ్యే అవకాశాలు ఉంటాయి. ఇష్టంలేకుండా గర్భం పొందితే, కాస్త షాకింగ్ గా ఉంటుంది. అయితే, అన్ని జాగ్రత్తలూ తీసుకున్నా కూడా.. ఎలా గర్భం పొందామన్న ప్రశ్న వేధిస్తుంటుంది.

అయితే.. గర్భం పొందకుండా తీసుకునే జాగ్రత్తల్లో కొన్ని పొరపాట్లు, కొన్ని జాగ్రత్తలు సరైనవి కాకపోవడం వల్ల.. మీకు తెలియకుండానే.. గర్భం వచ్చే అవకాశాలుంటాయి. ప్రొటెక్షన్ ఉపయోగించకపోవడం వల్ల మాత్రమే.. గర్భం పొందుతారని చాలామంది భావిస్తారు. కానీ.. ఇంటర్ కోర్స్ కి ముందు మరికొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఎలాంటి సందర్భాల్లో గర్భం పొందడానికి అవకాశాలు ఉంటాయో తెలుసుకుంటే, మరింత జాగ్రత్త పడవచ్చు.

1/11 Pages

అనాల్ ఇంటర్ కోర్స్..


చాలామంది అనాల్ సెక్స్ ద్వారా ప్రెగ్నన్సీ రాదని భావిస్తారు. కానీ, వీర్యం రెక్టమ్ నుంచి వాజినాకు చేరిందంటే, గర్భం పొందే అవకాశాలు ఉంటాయి.

English summary

12 surprising ways that you can get pregnancy without knowing you