సహజంగా రక్త పోటును తగ్గించటానికి 12 మార్గాలు

12 Ways to Reduce Blood Pressure Naturally

04:26 PM ON 18th January, 2016 By Mirchi Vilas

12 Ways to Reduce Blood Pressure Naturally

యునైటెడ్ స్టేట్స్ లోని న్యూ హార్వర్డ్ అధ్యయనం ప్రకారం, మరణాల్లో 15 శాతం కంటే ఎక్కువ మరణాలు అధిక రక్తపోటు కారణంగా సంభవిస్తున్నాయి. అధిక రక్తపోటు కారణంగా గుండెపోటు మరియు స్ట్రోక్, అనేయురిజంలు, జ్ఞాపకశక్తి క్షీణత,మూత్రపిండాల వైఫల్యం వంటి సమస్యలు పెరుగుతున్నాయి. అమెరికన్ హార్ట్ అసోసియేషన్ ప్రకారం, అమెరికన్లు 28 శాతం మంది అధిక రక్తపోటును కలిగి ఉన్నారు. ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి డాక్టర్ తో చెకప్ చేయించుకోవాలి.

మందుల ద్వారా రక్తపోటును తగ్గించవచ్చు. అయితే కాలి తిమ్మిరి, మైకము మరియు నిద్రలేమి వంటి దుష్ప్రభావాలు వచ్చే అవకాశం ఉంది. చాలా మంది ప్రజలు మందులు లేకుండానే సహజంగానే రక్తపోటును తగ్గించుకోవటానికి ప్రయత్నాలు చేస్తున్నారు. మొదట ఆరోగ్యకరమైన బరువు ఉంటే గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించవచ్చు. ఇప్పుడు సహజంగా రక్తపోటు నివారణ మార్గాలను తెలుసుకుందాం.

1/13 Pages

1. వాకింగ్ చేయాలి

అధిక రక్తపోటు ఉన్న రోగులు ఫిట్ నెస్ కోసం వాకింగ్ చేస్తే  6 mmHg నుండి 8 mmHg వరకు రక్తపోటు తగ్గింది. గుండెకు ఆక్సిజన్ సరఫరా చేయటానికి వ్యాయామం సమర్ధవంతంగా పనిచేస్తుంది. వారంలో చాలా రోజులు 30 నిమిషాల పాటుఒక ధృడమైన కార్డియో వ్యాయామం చేయాలి. వాకింగ్ ని వేగంతో పాటు దూరం పెంచుకుంటూ చేయాలి.

English summary

Here are the 12 tips for blood pressure. Exercise helps the heart use oxygen more efficiently, so it doesn't work as hard to pump blood.