అక్కడ 12 ఏళ్ల వయసొస్తే తల్లి అవ్వాల్సిందే!

12 years girls are turning as mothers in Europe

10:51 AM ON 17th September, 2016 By Mirchi Vilas

12 years girls are turning as mothers in Europe

అమ్మ అనే పదంలోనే ఎంతో ఆర్ధ్రత నిండి ఉంటుంది. అందుకే అమ్మ అనిపించుకోడానికి పరితపించని మహిళలు వుండరు. పూర్వం చిన్న తనంలోనే పెళ్లిళ్లు చేసెయ్యడం వలన త్వరగా కాన్పులు వచ్చేయడం, వరుసగా పిల్లలు పుట్టేయడం అన్నీ చకచకా సాగిపోయేవి. రానురాను పరిస్థితి మారింది. బాల్య వివాహాలు తగవని ఉద్యమాలు వచ్చాయి. పెళ్ళికి వయస్సు అంటూ ప్రభుత్వం కూడా నిర్ధేశించడం, ఇక తల్లిదండ్రుల్లో మార్పులు రావడం తెలిసిందే. ముఖ్యంగా తల్లి అవ్వాలంటే ఓ వయస్సు, అందుకు తగిన పరిపక్వత రావాలని కూడా ఇలా నిర్ణయించారు.

1/4 Pages

అయితే యూరప్ లోని రుమేనియాలో ఇప్పుడు వేలాదిమంది పసివయసులోనే తల్లులవుతున్నారట. ఇక వాళ్ళ ఆవేదన వర్ణనాతీతంగా ఉందట. ప్రతి సంవత్సరం 12 నుంచి 15 ఏళ్ళ మధ్య వయసు బాలికల్లో దాదాపు రెండు వేల మంది కొత్తగా తల్లులవుతున్నారు. అసలు ప్రపంచం అంటే ఏంటో తెలియని వయస్సు.. వారి తోటిపిల్లలతో ఆడి పాడాల్సిన వారు ఆ వయస్సులోనే మరో బిడ్డకు తల్లి అవుతున్నారు. తమ కుటుంబాలకు పెనుభారంగా మారుతున్నారు.

English summary

12 years girls are turning as mothers in Europe