అందాల సుందరి బరువెంతో తెలుసా?

120 Kg Weighed Woman wins Argentine beauty pageant

11:14 AM ON 14th December, 2016 By Mirchi Vilas

120 Kg Weighed Woman wins Argentine beauty pageant

కొన్ని విషయాలు ఆశ్చర్యంగా వున్నా జరిగాక నమ్మాలి. అన్నివేళలా అన్నీ కుదరవు. ఒక్కోసారి అనుకోని ఘటనలతో ఖంగు తినిపించే ఘటనలుంటాయి. ఎందుకంటే, అందాల పోటీలకు జీరో సైజుతో నాజూకైన ఒంపుసొంపులతో ఉన్నవారే అర్హులనే అనుకుంటాం. విజేతలు కూడా అలానే వుంటున్నారు. అయితే ఇది తప్పని చెప్పక తప్పదు. ఒకవేళ ఇంకా అదే భ్రమలో ఎవరైనా ఉంటే ఈ ఫొటోలు చూసైనా సరే. వాస్తవాన్ని తెలుస్తుకోవాలి. ఈ చిత్రంలోని అర్జెటీనాకు చెందిన మహిళ అందాల సుందరిది కూడా అదే మాట. అందాల పోటీలంటే నాజుకుతనం, శరీర ఆకృతి ఒక్కటే అర్హత కాదని నిరూపించేందుకే తన భారీకాయంతో పోటీలలో పాల్గొని కిరీటాన్ని కొట్టుకొచ్చింది. అర్జెంటీనాలోని మెండోజా ప్రావిన్స్ లో జరిగిన అందాల పోటీలలో పాల్గొన్న 24 ఏళ్ల ఎస్తేఫానియా సహచర పోటీదారులందరినీ ఓడించి విజేతగా నిలిచారు. 120 కేజీల బరువున్న తాను ఈ పోటీలలో గెలవడం ద్వారా ప్రపంచానికి ఒక సందేశాన్ని పంపుతున్నానని ఎస్తేఫానియా చెప్పారు.

ఇవి కూడా చదవండి: 15నిమిషాల్లో 35 వేల ఫోన్లు సేల్ - లెనోవో కే6 పవర్ స్మార్ట్ ఫోన్ సంచలనం

ఇవి కూడా చదవండి: డైరెక్టర్ కి డైరెక్షన్ ఇచ్చిన మెగాస్టార్ (వీడియో)

English summary

A 24 year old woman whose weight was 120 kilograms and she was participated in a beauty contest in Argentina and she won the beauty pageant by defeating all the other competitors of the contest.