కళ్లులేకున్నా... ఈతలో దిట్ట ...

13 Months Baby Daniel Swimming In Britain

11:25 AM ON 25th April, 2016 By Mirchi Vilas

13 Months Baby Daniel Swimming In Britain

బ్రిటన్‌లో ఉండే డేనియల్‌కు 13 నెలల క్రితం ఈ చిన్నారి పుట్టింది. అయితే పుట్టుకతోటే ఈ పసిపాప కళ్లు లేవు. ప్రెగ్నన్సీ సమయంలో శిశువు మెదడులో పులిపిరి ఉందని వైద్యులు చెప్పారు. తీరా పుట్టాక చూస్తే, పాపకు కళ్లులేవు. పదివేల మందిలో ఒకరికి ఇలా జరుగుతుందని వైద్యులు చెబుతున్నారు. అబార్షన్ చేయించుకోమన్నా డేనియల్ వినలేదు. జన్మనిచ్చాక చిన్నారికి డైసీ స్మిత్ అని పేరుపెట్టుకున్నారు. తనతో పాటు డైసీ స్మిత్‌ను తల్లి డేనియల్ రోజూ స్విమ్మింగ్‌పూల్‌కు తీసుకెళ్లేది. నీటిలో ఆడటమంటే, స్విమ్మింగ్ అంటే డైసీ‌కు చాలా ఇష్టమని ఆమె తల్లి డేనియల్ చెబుతున్నారు. డైసీకి గ్లాస్ కళ్లు పెట్టించేందుకు డేనియల్ వైద్యులను సంప్రదించారు. సైన్స్ రోజురోజుకీ అభివృద్ధి చెందుతోన్న తరుణంలో చిన్నారికి భగవంతుడు కళ్లు ప్రసాదించాలని డైసీ గురించి తెలిసినవారందరూ ప్రార్ధిస్తున్నారు. మరి మనం ప్రార్ధిద్దామా ...

ఇవి కూడా చదవండి:

చీఫ్ జస్టీస్ కంట తడిఇక రోజూ శృంగార కధలే

రెండు రోజుల్లో 2.60 కోట్ల మంది చూసిన వీడియో

English summary

A 13 year old Baby named Daniel stunned her mother by Swimming in Britain. That baby has no eyes to see. Now this video was trending over internet.