24 ఏళ్ళ టీచర్ ను గర్భవతి చేసిన 13 ఏళ్ళ స్టూడెంట్!

13 years student make pregnancy to 24 years teacher

10:52 AM ON 3rd June, 2016 By Mirchi Vilas

13 years student make pregnancy to 24 years teacher

అవును మీరు విన్నది పచ్చి నిజం, ఇది సినిమాలో సంఘటన కాదు నిజంగా నిజం. ఒకప్పుడు టీచర్-స్టూడెంట్ అంటే అదో గొప్ప బంధంగా భావించేవారు. కానీ ఇప్పుడు టీచర్-స్టూడెంట్ ప్రేమించుకుంటున్నారు, శారీరకంగా కూడా దగ్గరైపోతున్నారు. తాజాగా ఇలాంటి సంఘటనే చోటు చేసుకుంది. అసలేం జరిగిందో తెలియాలంటే అసలు విషయంలోకి వెళ్ళాల్సిందే.. టెక్సాస్ కు చెందిన అలెగ్జాండ్రియా వెరా(24) అనే మహిళ అల్ డైన్ స్కూల్ డిస్ట్రిక్ట్లో ఇంగ్లీష్ టీచర్ గా పని చేస్తోంది. అయితే గతేడాది వేసవిలో 13 ఏళ్ల విద్యార్థితో ఆమెకు పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్తా సెప్టెంబరు నాటికి శారీరక సంబంధం వరకు వెళ్లింది.

అంతే కాదు ఈ ఏడాది జనవరిలో ఆమె గర్భవతి కూడా అయ్యింది. అయితే ఇక్కడ వింతేమిటంటే.. ఆ స్టూడెంట్-టీచర్ సంబంధాన్ని బాలుడి తల్లిదండ్రులు సమర్థించడం. పలుమార్లు టీచర్ ను ఇంటికి తీసుకెళ్లిన విద్యార్థి.. ఆమెను తన గర్ల్ఫ్రెండ్గా కుటుంబ సభ్యులకు పరిచయం చేశాడు. ఈ విషయం తెలిసిన స్కూల్ యాజమాన్యం ఏప్రిల్ లో ఆమెను ఉద్యోగంలో నుంచి తీసేసింది. ఆ విషయం పోలీసులకు చేరింది. వారు చైల్డ్ ప్రొటెక్టివ్ సర్వీస్కు సమాచారం అందించారు. వారొచ్చి ఆమెను ఇంటరాగేట్ చేసిన తర్వాత ఫిబ్రవరిలో అలెగ్జాండ్రియా అబార్షన్ చేయించుకుంది. పోలీసులు ఆమెను వెతుకుతుండడంతో అజ్ఞాతంలోకి వెళ్లిపోయింది.

అనంతరం మోంట్ గోమెరీ కౌంటీ పోలీసుల ఎదుట బుధవారం లొంగిపోయింది. లక్ష డాలర్ల బాండ్ సమర్పించిన అనంతరం ఆమెను విడుదల చేసినట్టు అధికారులు తెలిపారు. చిన్నారి పై లైంగిక దాడి కేసును ప్రస్తుతం ఆమె ఎదుర్కొంటోంది. అయితే అలెగ్జాండ్రియా వాదన మాత్రం మరోలా ఉంది. తాను ఆ విద్యార్థితో ప్రేమలో పడ్డానని, ఈ విషయం బాలుడి తల్లిదండ్రులకు కూడా తెలుసని పేర్కొంది. వారు తమను సమర్థించారని పేర్కొంది. అయితే వారు మాత్రం ఆమె వాదనను కొట్టిపడేస్తున్నారు. టీచర్ ఇలా చేస్తుందని ఎవరైనా ఊహిస్తారా అని వారు ప్రశ్నించారు. పిల్లల్ని స్కూలుకు పంపిస్తున్నామంటే వారు తిరిగి క్షేమంగా ఇంటికి వస్తారని భావిస్తాం.

కానీ ఇలా జరుగుతుందని ఊహిస్తామా, ఈ ఘటన పై లోతైన విచారణ జరిపించాలని బాలుడి తల్లిదండ్రులు కోరారు. మరోవైపు టీచర్, విద్యార్థి రిలేషన్ షిప్ గురించి తమకు తెలుసని సహ విద్యార్థులు స్పష్టం చేసారు.

అలెగ్జాండ్రియా వెరా మీడియాకి వెల్లడించిన పచ్చి నిజాలు క్రింది స్లైడ్స్ లో చూడండి.

1/5 Pages

పోలీస్ లకు అలెగ్జాండ్రియా వెరా మేము ప్రతిరోజూ సెక్స్ లో పాల్గొనే వాళ్ళం అని చెప్పింది.

English summary

13 years student make pregnancy to 24 years teacher