అక్కడ 13 ఏళ్లకే శృంగారం... అయినా గర్భం రాదు.. ఎందుకో తెలుసా?

13 years students doing romance in america

04:19 PM ON 16th June, 2016 By Mirchi Vilas

13 years students doing romance in america

శృంగారానికి వయస్సుతో సంబంధం లేని పరిస్థితి కొన్నిచోట్ల కనిపిస్తోంది. మరికొన్ని ప్రాంతాల్లో మరీ దారుణం అయింది. ఇక అమెరికాలోని హైస్కూల్ విద్యార్థులతో ప్రభుత్వం తాజాగా ఒక సర్వే చేస్తే, షాకయ్యే విషయాలు వెల్లడయ్యాయి. సెంటర్స్ ఆఫ్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ సర్వేలో 125 ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు చెందిన దాదాపు 16 వేలమంది విద్యార్థులు తమ తల్లిదండ్రుల అనుమతితో పాల్గొన్నారు. ఈ సర్వేలో.. వారి తల్లిదండ్రుల అనుమతితో కొన్ని ప్రశ్నలు సంధించారు. విద్యార్థులతో నిర్వహించిన ఈ సర్వేలో తేలిందేంటంటే...

1/4 Pages

విద్యార్థులు తాము తరచూ స్మోకింగ్.. డ్రింకింగ్ చేస్తున్నట్లుగా వెల్లడించటంతో పాటు.. డ్రగ్స్ తీసుకుంటున్నట్లు కూడా వెల్లడించారు. ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే 13 ఏళ్ల లోపు పిల్లలు కూడా శృంగారానుభవం పొందినట్లు అంగీకరించారు. అది కూడా ఒకరితోనో.. లేక ఇద్దరితోనో కాదు... ఏకంగా నలుగురైదుగురితో సెక్స్ లో పాల్గొన్నట్టు చెప్పారట.

English summary

13 years students doing romance in america