ఒక్కరోజే 14 సినిమాలు...

14 movies releasing on April 1st

11:16 AM ON 30th March, 2016 By Mirchi Vilas

14 movies releasing on April 1st

వేసవి వచ్చిందంటే, పిల్లలకు సెలవులు... సమ్మర్ కాంపులు.. ఇక సినిమాలు... వేసవి తాపం నుంచి విముక్తి పొందడానికి దియేటర్ల బాట పట్టే జనం కూడా ఎక్కువే... అందుకే వేసవిలో సినిమాలు కూడా రిలీజవుతూ కూల్... కూల్ అంటుంటాయి... అందుకే ఈ సారి సమ్మర్ లో పెద్ద హీరోల చిత్రాలతో పాటూ చిన్న హీరోల సినిమాలు కూడా రిలీజ్ కి ప్లాన్ చేసుకున్నారు. దీంతో చిన్నా పెద్దా తేడా లేకుండా సినిమాల మధ్య పోటీ కూడా పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఒక్కరోజే ఏకంగా 14 సినిమాలు రిలీజ్ అవుతున్నాయంటే, కాంపిటేషన్ ఎంత బలంగా ఉందో చెప్పనవసరం లేదు.

ఏప్రియల్ 1న ఈ 14 సినిమాలు రాబోతున్నాయి. ఇందులో చాలా వరకూ చిన్న సినిమాలే...  ఇక పబ్లిసిటీ లేని సినిమాలు కూడా రిలిజవ్వబోతున్నాయి. ఇప్పుడు ఆ సినిమాలేంటో చూద్దాం... 

1/11 Pages

7 టు 4:

English summary

14 movies releasing on April 1st. 14 telugu movies were releasing on April 1st 2016.