145 కోట్ల కు పైగా హిట్స్ కొట్టిన వీడియో

145 crores hits for Adele Hello video

12:44 PM ON 21st April, 2016 By Mirchi Vilas

145 crores hits for Adele Hello video

యూట్యూబ్ లో ఓ వీడియో ఏకంగా 145 కోట్ల 57 లక్షలకు పైగా హిట్స్ కొట్టి సంచలనం సృష్టించింది. అన్ని హిట్స్ రావడం అంటే అది ఏ రేంజ్ లో ఉందో అర్ధం చేసుకోవచ్చు. కేవలం గంగ్నమ్‌ వంటి అరుదైన పాటలకు మాత్రమే ఇటువంటి రికార్డు వుందని తెల్సిందే. కానీ 2015 అక్టోబర్ 22న యూట్యూబ్‌లోకి అప్‌లోడ్‌ చేసిన ఈ వీడియో ఆ రికార్డు ని అధిగమించి, అరుదైన రికార్డు సాధించింది. ఆరు నిముషాల ఆరు సెకన్ల పాటు సాగే ఈ వీడియో పాటకు ఇప్పటివరకు ఏకంగా 145 కోట్ల 57 లక్షలకు పైగా హిట్స్ వచ్చాయి. 'అడెలె-హెలో' పేరిట యూ ట్యూబ్ లోకి వచ్చిన ఈ వీడియో కి 7 లక్షల మందికి పైగా జనాలు కామెంట్లు చేశారు.

English summary

145 crores hits for Adele Hello video. 145 crores hits in youtube for Adele Hello video song and it creates record.