తమన్నా అందాలకి 1.5 కోట్లు!!

1.5 crores for Tamanna beauty

05:34 PM ON 28th December, 2015 By Mirchi Vilas

1.5 crores for Tamanna beauty

ఎస్‌.ఎస్‌. రాజమౌళి తెరకెక్కించిన దృశ్యకావ్యం 'బాహుబలి' చిత్రం కలెక్షన్లలో రికార్డు సృష్టిస్తే, ఇప్పుడు ఏకంగా వీడియో సాంగ్తోనే యూట్యూబ్‌లో రికార్డు సృష్టిస్తుంది. ఇందులో ప్రభాస్‌-తమన్నాల మధ్య వచ్చే 'పచ్చబొట్టేసినా' పాటకు యూట్యూబ్‌లో కోటిన్నర వ్యూలు వచ్చాయి. ఈ విషయాన్ని బాహుబలి టీమ్‌ అధికారికంగా ప్రకటించింది. చాలా రొమాంటిక్‌గా తెరకెక్కిన ఈ పాటలో తమన్నా అందాలు విపరీతంగా కనవిందు చేశాయి. తమన్నా కెరీర్‌లోనే మొదటిసారి బ్యాక్‌లెస్‌గా నటించి కుర్రకారుని హీటెక్కించింది. ఈ పాటకి ఇన్ని వ్యూలు రావడం తమన్నా అందాలు ఆరబోతే కారణమని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.

ఇవి కూడా చదవండి !!!

చిరు 150 వ సినిమాలో నయన్‌, తమన్నా

తమన్నా ఈవెంట్ ఫొటోలు

ఎన్టీఆర్‌ తో తమన్నా ఐటమ్‌ సాంగ్‌!!

English summary

Pacha Bottesina video song got 1.5 crore views in youtube.