'నేను-శైలజ' డైరెక్టర్‌ కి అప్పుడే అంతా!!

1.5 crores remuneration for Nenu-Sailaja director

05:26 PM ON 19th January, 2016 By Mirchi Vilas

1.5 crores remuneration for Nenu-Sailaja director

దర్శకుడు కిషోర్‌ తిరుమల 'నేను-శైలజ' సినిమాతో ఒక సూపర్‌ హిట్‌ ను అందించాడు. తాజా నివేదికల ప్రకారం అగ్రనిర్మాతలు కిషోర్‌ తిరుమలకు 1.5 కోట్లు పారితోషకం ఇచ్చేందుకు సిద్ధ పడుతున్నారని సమాచారం. కిషోర్‌, హీరో రామ్‌ను వరుస ఫ్లాప్ ల నుండి భయట పడేసి రామ్‌కు పెద్ద బ్రేక్ ను ఇచ్చాడు. అర్ధవంతమైన డైలాగ్స్‌, మంచి కధనంతో కిషోర్‌ అందరినీ ఆకట్టుకున్నాడు. అందుకే కిషోర్‌ కి డిమాండ్‌ పెరిగింది. అనేక మంది నిర్మాతలు కిషోర్‌ దర్శకత్వంలో సినిమాను నిర్మించాలని ఎదురు చూస్తున్నారు. నిర్మాతలలో ఒకరు 1.5 కోట్లు రెమ్యూనరేషన్ ఇచ్చేందుకు సిద్ధ పడ్డాడట. కిషోర్‌ మొదటి సినిమా 'సెకండ్‌ హ్యాండ్‌' ఫ్లాఫ్‌ అయినప్పటికీ రెండవ సినిమా 'నేను-శైలజ' తో నిర్మాతలని ఆకట్టుకున్నాడు.

English summary

1.5 crores remuneration for Nenu-Sailaja director Kishore Tirumala. He attracted producers with his story, dialogues and screen play with Nenu-Sailaja movie.