ఇప్పటి జనరేషన్ లో ప్రతీ ఒక్కరు చేసే 15 తప్పులు!

15 mistakes that present generation doing

03:03 PM ON 9th September, 2016 By Mirchi Vilas

15 mistakes that present generation doing

ఇప్పటి జనరేషన్ సోషల్ మీడియాలోనే ఎక్కువ గడిపేస్తున్నారు. సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్స్ కి ఎన్ని లైక్స్ ఎన్ని షేర్స్ వచ్చాయని చూసుకుంటూ అసలు జీవితాన్ని కోల్పోతున్నారు. తల ఎత్తి చూసే అంత తీరిక కూడా మనకు లేదు. ఫోన్ లో ఉన్న యాప్స్ తోనే టైం గడుపుతూ, జీవితం ఎలా గడిచిపోయిందో కూడా తెలుసుకోలేకపోతున్నారు. అయితే ఇప్పటికైనా వాస్తవం గుర్తించి, చేస్తున్న ఈ 15 తప్పులు తెలుసుకొని సరిదిద్దుకుంటే చాలా మేలు జరిగినట్టే. అవేంటో చూద్దాం..

1/16 Pages

1. మన టైం మొత్తం సోషల్ సైట్స్ లో కొత్త కొత్త ఫ్రెండ్స్ ని యాడ్ చేసుకోడంలో గడుపుతూ, ఒక జీవిత కాలం నిలిచిపోయే ఫ్రెండ్ ని మాత్రం సంపాదించుకోలేకపోతున్నామనే విషయం గమనించాలి.

English summary

15 mistakes that present generation doing