తెలంగాణలో 25 కి చేరనున్న జిల్లాలు

15 New Districts In Telangana

10:24 AM ON 6th May, 2016 By Mirchi Vilas

15 New Districts In Telangana

సమగ్ర ఆంధ్రప్రదేశ్ లో 25జిల్లాలు ఉండేవి. రాష్ట్ర విభజన అనంతరం శీను మారింది. ప్రస్తుతం తెలంగాణలో 10జిల్లాలు వుండగా వీటి సంఖ్య 25కి చేరనున్నాయి. ఆగస్ట్‌ 15 లేదా దసరా నుంచి కొత్త జిల్లాల్లో అధికార కార్యక్రమాలు మొదలౌతాయని అంటున్నారు. తెలంగాణలో జిల్లాలు, మండలాల పెంపు పై సమీక్షించిన సీఎం కేసీఆర్‌, అసెంబ్లీ నియోజకవర్గాల పెంపునకు అనుగుణంగా..జిల్లాలను క్రమబద్ధీకరిస్తామని తెలిపారు. జూన్‌ 2న తెలంగాణ కొత్త జిల్లాల ప్రకటన విడుదల చేస్తామని సీఎం కేసీఆర్‌ చెప్పారు. రాష్ట్రంలో 24 లేదా 25 కొత్త జిల్లాలు ఉండే అవకాశం ఉందన్నారు. కొత్తగా 40 మండలాలు ఏర్పాటు చేస్తామన్నారు. 8 నుంచి 10 మండలాలకు ఒక రెవెన్యూ డివిజన్‌ ఉండేలా చూస్తామన్నారు.కొత్త జిల్లాలు, మండలాల ఏర్పాటు పై కార్యాచరణను వెంటనే రూపొందించాలని సీఎస్‌ను కేసీఆర్‌ ఆదేశించారు.

ఇవి కూడా చదవండి: మహేష్ తో అలియా భట్ కి వర్కౌట్ అయింది

ఇవి కూడా చదవండి:మహేష్ తో అలియా భట్ కి వర్కౌట్ అయింది

ఇవి కూడా చదవండి:40 ఏళ్ళు వచ్చినా ఇంకా పెళ్లి చెయ్యలేదని కన్నతల్లిని చంపేసాడు

English summary

Telangana Chief Minister KCR was decided to introduce 14-15 new districts in Telangana State. KCR ordered officials to give clear report on this.