విచిత్రమైన గిన్నిస్ రికార్డులు

15 Unique Guinness World Records By Indians

12:36 PM ON 8th January, 2016 By Mirchi Vilas

15 Unique Guinness World Records By Indians

అభివృద్ధిలో పాశ్చాత్య దేశాలకు ఏ మాత్రం తీసిపోకుండా శరవేగంగా దూసుకుపొతుంది భారత్. ఒక వైపు టెక్నాలజీలో ఇంకో వైపు ఆర్ధికంగా వృద్ధి సాధిస్తోంది భారత్. భారతీయులు సాధించిన కొన్ని విచిత్రమైన గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ ను ఇప్పుడు చూద్దాం.

1/16 Pages

ప్రపంచంలోని అతిపొడవైన తలపాగా

పంజాబ్ లోని పటియాలకు చెందిన అవతార్ సింగ్ ముని ప్రపంచంలోనే అతి పొడవైన తల పాగా కలిగిన వ్యక్తిగా గిన్నిస్ వరల్డ్ రికార్డుల్లో స్థానం సంపాదించాడు. అతని తలపాగా మొత్తం బరువు 46 కిలోలు , దాని పొడవు దాదాపు 645 మీటర్లు. ఇతను రోజు తన తలపాగాను రెడీ చెయ్యడానికి 6 గంటల సమయం పడుతుండట.

English summary

Here are some Unique Guiness World Records created By Indians