1600 కోట్ల ఏళ్ల నాటి డైనోసార్‌ శిలాజాలు

16 Billion Years Dinosaur Fossils

10:58 AM ON 23rd January, 2016 By Mirchi Vilas

16 Billion Years  Dinosaur Fossils

క్రీస్తుపూర్వం భారతదేశంలో డైనోసార్లు(రాక్షస బల్లులు) తిరిగాయనేదానికి మరో ఆధారం లభించింది. భారతీయ పురావస్తు శాఖ అధికారుల బృందం గుజరాత్‌లోని కచ్‌ నగరం వద్ద జరుపుతున్న పరిశోధనల్లో కొత్తగా డైనోసార్‌ శిలాజాలను గుర్తించారు. కచ్‌ నగరం సమీపంలోని కాస్‌ పర్వతాల్లో 1600 కోట్ల ఏళ్ల నాటి డైనోసార్‌ శిలాజాలు గుర్తించినట్లు శాస్త్రవేత్తలు తెలిపారు. ఇక్కడ సుమారు 150 ప్రాంతాల్లో జరిపిన తవ్వకాల్లో జురాసిక్‌ యుగం నాటి ఎన్నో ఆధారాలు లభించాయట. దాదాపు 25 ఏళ్లుగా ఇక్కడ పరిశోధనలు చేస్తున్న పురావస్తు శాఖ.. భవిష్యత్తులోనూ ఇక్కడ మరిన్ని పురాతన శిలాజాలు, చరిత్ర అవశేషాలూ లభించే అవకాశముందని అంచనా వేస్తోంది.

English summary

Indian Archaeological Survey Department found 16 billion years Dinosaur Fossils in near Kuch city mountains, Gujarat in India