పిల్లి మాంసంతో బిర్యాని.. ఎక్కడో తెలిస్తే షాకౌతారు(వీడియో)

16 Cats rescued from illegal Cat meat trade in Chennai

11:29 AM ON 1st November, 2016 By Mirchi Vilas

16 Cats rescued from illegal Cat meat trade in Chennai

బిర్యాని అనగానే లొట్టలేసుకుంటూ తినేస్తారు కానీ అది దేంతో తయారు చేసారో తెలుసుకోకపోతే ప్రమాదం ముంచుకొస్తుంది. చెన్నైలో ఓ చోట బిర్యానీ దేంతో తయారు చేస్తున్నారో తెలిస్తే నిజంగా షాకౌతారు. ఇక దాని జోలికి వెళ్ళరు. అవును తమిళనాడు రాజధానిలో క్యాట్ బిర్యానీ అమ్ముతున్నారు. చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ గురించి తెలుసు కానీ ఈ క్యాట్ బిర్యానీ ఏంటని ఆశ్చర్యపోకండి. పిల్లులను చంపి వాటి మాంసంతో క్యాట్ బిర్యానీ తయారుచేసి వండి వడ్డిస్తున్నారు. అందుకోసం, ఎవరికీ తెలియకుండా పిల్లులను ఓ బోనులో బంధించి ఉంచుతారు. ఈ అక్రమ బాగోతం పల్లవరంలో వెలుగుచూసింది.

1/5 Pages

జంతు సంరక్షణకు చెందిన ఓ స్వచ్చంద సంస్థ వాలంటీర్లు, చెన్నై పోలీసులు సంయుక్తంగా ఈ అక్రమాన్ని బట్టబయలు చేశారు. పిల్లులను బోనులో నుంచి విడిపించారు. అయితే పిల్లుల ప్రవర్తనను చూసి వారంతా ఆశ్చర్యపోయారు. పిల్లుల సాధారణ ప్రవర్తనకు, ఆ పిల్లుల ప్రవర్తనకు సంబంధం లేదు. గోడపై బల్లి పాకినట్లు ఎక్కుతున్నాయి. దూకుతున్నాయి.

English summary

16 Cats rescued from illegal Cat meat trade in Chennai