ట్విట్టర్‌లో షారుక్‌ అదుర్స్‌

1.7 Crore Followers For Shahrukh In Twitter

11:14 AM ON 31st December, 2015 By Mirchi Vilas

1.7 Crore Followers For Shahrukh In Twitter

బాలీవుడ్‌ బాద్‌షాకింగ్‌ ఖాన్‌ షారుక్‌ ఖాన్‌కు ప్రపంచవ్యాప్తంగా అనేక మంది అభిమానులున్నారు. ఇటీవల ఫోర్బ్స్ ఇండియా జాబితాలో సైతం మొదటి స్థానం దక్కించుకున్నాడు షారుఖ్ . సోషల్‌ నెట్‌వర్కింగ్‌ సైట్లలో సైతం యాక్టివ్‌ ఉండే షారుక్‌ఖాన్‌ తాజాగా మరో మైలురాయిని చేరుకున్నాడు.

ప్రస్తుతం ప్రముఖ సోషల్‌ నెట్‌వర్కింగ్‌ సైట్‌ ట్విట్టర్‌ షారుక్‌ఖాన్‌ ను ఏకంగా 1.7 కోట్ల మంది అభిమానులు షారుక్‌ఖాన్‌ ఫాలో అవుతున్నారు. కొత్త సంవత్సరం ముందు షారుక్‌ ఈ ఫీట్‌ను అందుకోవడం విశేషం. ఇటీవల షారుక్‌ఖాన్‌,కాజల్‌. ప్రధాన పాత్రలలో రోహిత్‌ శెట్టి దర్శకత్వంలో వచ్చిన దిల్‌వాలే చిత్రం సక్సెస్‌ ను ఎంజాయ్‌ చేస్తున్న షారుక్‌ కు ట్విట్టర్లో ఆయన అనుసరించేవారు 1.7 కోట్లకు చేరడంతో షారుక్‌ ఆనందంగా ఉన్నాడు.

English summary

Bollywood Badshah Shahrukh Kkhan reached 1.7 crore followers for his @iamsrk twitter account.