పెళ్లికి నిరాకరించిందని గొంతు కోసేశాడు

18 Year old Killed For Rejecting Marriage In Adilabad District

11:17 AM ON 4th July, 2016 By Mirchi Vilas

18 Year old Killed For Rejecting Marriage In Adilabad District

సమాజం ఎటు పోతోంది...మనం మనుషులమే అనే సంగతి గుర్తుందా..లేకపోతే అబలలు కదా ప్రతిఘటించలేరేమోనన్న ధైర్యమా..? వెర్రితలలు వేసే ఉన్మాదమా..? ఏమని చెప్పాలి ... ఎలా అర్ధం చేసుకోవాలి ... లేకపోతే ప్రేమ స్థానంలో పగ, ద్వేషం ఎలా వస్తున్నాయి ... ప్రేమ పేరుతో ,ప్రేమించలేదన్న నెపంతో ఎంతో మంది అమ్మాయిలను కిరాతకంగా చెంపేసే,ఉన్మాదులు పుడుతున్నారు. అందుకే త్యాగం చేయాల్సిన ప్రేమ నిలువునా వంచించబడుతోంది. రోజూ ఏదో చోట ఎలాంటి ఘటనలు కంటున్నాం .. చూస్తున్నాం ... తాజాగా ఇలాంటి ఘటనే ఆదిలాబాద్ జిల్లా భైంసాలోని గోపాల్ నగర్ లో జరిగింది. పెళ్లికి నిరాకరించిందని సంధ్య అనే 16ఏళ్ల యువతి గొంతు కోసేశాడు మహేష్ అనే యువకుడు. పట్టపగలే నడిరోడ్డుపై కిరాతంగా నరికి పారిపోయాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసి, దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలిస్తున్నారు. ఇక సంధ్య ఇంత విషాద ఛాయలు అలుముకున్నాయి.

ఇవి కూడా చదవండి:ప్రమాదకర ప్లేస్ కి డ్రైవ్ చేస్తూ వెళ్లిన హీరో శ్రీకాంత్

ఇవి కూడా చదవండి:అందం వెనుక ఉన్మాదం.. సూసైడ్ బాంబర్ అవ్వడమే లక్ష్యమట

English summary

A 18 year old girl was murdered for rejecting marriage in Adilabad district in Telangana. The boy cuts her neck with a knife,