బలవంతంగా లింగమార్పిడి చేస్తున్న హిజ్రాలు.. 18ఏళ్ళ కుర్రాడి మర్మాంగాన్ని కోసి..

18 years student attacked by hijras in Bangalore

11:54 AM ON 27th September, 2016 By Mirchi Vilas

18 years student attacked by hijras in Bangalore

బెంగళూరు కాక్స్ టౌన్ ప్రాంతంలో జరిగిన ఘటన నగర ప్రజలను ఒక్కసారిగా ఉలిక్కిపడేలా చేసింది. యువకులను కిడ్నాప్ చేసి బెధిరించి బలవంతంగా లింగమార్పిడికి పాల్పడుతున్న హిజ్రా గ్యాంగ్ మాఫియా ఉదంతం వెలుగు చూడడమే ఇందుకు కారణం. ఈ మాఫియా ఆటకట్టించేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసినట్లు నగర పోలీస్ కమిషనర్ మేఘరిక్ ఆదివారం ప్రకటించారు. రెండు వారాల క్రితం నగరంలో జరిగిన ఓ దారుణ ఘటనతో నగర పోలీసులు అప్రమత్తమయ్యారు. వివరాల్లోకి వెళ్తే..

1/4 Pages

రెండు వారాల క్రితం ఓ హిజ్రా గ్యాంగ్ తమ గ్రూప్ లో చేరేందుకు ఇష్టపడని 18 సంవత్సరాల యువకుడిని బలవంతంగా కిడ్నాప్ చేసి పదునైన కత్తితో అతడి మర్మాంగాన్ని కోసేసి నాటు పద్ధతిలో లింగమార్పిడి చేశారు. మూత్రవిసర్జన సాధ్యం కాక నరకయాతనకు లోనైన యువకుడిని కొందరు కాపాడి తక్షణం ఆసుపత్రికి తరలించడంతో విషయం వెలుగులోకి వచ్చింది.

English summary

18 years student attacked by hijras in Bangalore