ఇంటి గోడలో 186 పాములు...

186 Snakes Found In A Wall In Uttar Pradesh

03:16 PM ON 11th May, 2016 By Mirchi Vilas

186 Snakes Found In A Wall In Uttar Pradesh

అమ్మో అన్ని పాములే..అవును మరి ఉత్తరప్రదేశ్‌లోని ఓ ఇంట్లో 186 పాముల్ని కనుగొన్నారు. 40 ఏళ్ల క్రితం నిర్మించిన ఆ ఇంట్లో జితేంద్ర మిశ్రా అనే రిటైర్డ్ అట‌వీశాఖ అధికారి త‌న కుటుంబంతో నివ‌సిస్తున్నాడు. గత ఆదివారం రాత్రి నిద్రిస్తుండగా పాము బుస కొట్టడంలో శబ్ధం విని నిద్ర లేచి, పాముని చూసి షాక్ అయ్యాడు. అధికారి తన కుటుంబాన్ని పొరిగింటికి చేర్చి.. ఆ రాత్రి జాగారం చేశాడు. మర్నాడు ఓ పాములు పట్టే వాడిని పిలిపించాడు. ఇంట్లో ఉన్న పాముల సంగతి చెప్పాడు. ఇంటిని బాగా సోదా చేసిన పాములోడు.. ఓ గోడ‌ను ప‌గ‌ల‌గొట్ట‌డంతో అందులో ఓ పాముల మందే బ‌య‌ట ప‌డ్డాయి. ఏకంగా 186 పాములు గుంపుగా క‌న‌ప‌డ‌టంతో అక్క‌డి వారు షాక్‌కు గుర‌య్యారు. పాముల‌ను జాగ్ర‌త్త‌గా ప‌ట్టుకుని ఊరి చివ‌ర‌నున్న చెర‌వు వ‌ద్ద వ‌దిలేయ‌డంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

ఇవి కుడా చదవండి:హైదరాబాద్ క్లబ్ లో యువకుడి రేప్ ఆ పై హత్య

ఇవి కుడా చదవండి:శృంగారానికి బానిసైన శ్రీనివాస్‌

ఇవి కుడా చదవండి:దుబాయ్‌ ప్రదర్శనలో రూ.6.6 కోట్ల బంగారు కారు

English summary

A Retired Forest Officer Named Jitendar Sharma saw a snake in his house and he called a snake catcher to catch the snake and that Snake Catcher found 186 snakes in the wall of the house in Utta Pradesh. Later all the snakes were catched and released at the outskirts of that Village.