బరువు మరియు కొవ్వు తగ్గటానికి 19 సులభమైన మార్గాలు

19 steps to reduce body weight easily

03:40 PM ON 23rd December, 2015 By Mirchi Vilas

19 steps to reduce body weight easily

బరువు కోల్పోవటం అనేది ఒకటి, రెండు రోజుల్లో జరిగే పని కాదు. జీరో సైజ్ ఫిగర్ ని సాదించాలంటే నడుము చుట్టుకొలతను తగ్గించుకోవాలి. మేము సాధ్యమైనంత త్వరగా బరువు కోల్పోయి సన్నగా తయారుకావాలని అనుకుంటున్నాం.కానీ ఆరోగ్యకరముగా బరువు తగ్గటానికి చాలా సమయం పడుతుందని మాకు తెలుసు. దీనిని ఒక ప్రక్రియగా కొనసాగించి ప్రతి రోజు వ్యాయామాలు చేస్తూ ఆహారంలో కొన్ని మార్పులు చేయవలసిన అవసరం ఉంది. ఇప్పుడు ఒక వారం రోజుల్లో ఎలా బరువు కోల్పోవచ్చో కొన్ని చిట్కాల ద్వారా తెలుసుకుందాం.

1/20 Pages

1. తగినంత నిద్ర ఉండాలిఆరోగ్యకరముగా బరువు తగ్గటంలో నిద్ర కూడా కీలకమైన పాత్రను పోషిస్తుంది. తగినంత నిద్ర ఉన్నప్పుడు జీవక్రియలు కూడా బాగా జరుగుతాయి. అంతేకాకుండా నిద్ర అనేది మీ ఒత్తిడి స్థాయిలను తగ్గించటమే కాకుండా అతిగా తినడాన్ని కూడా నియంత్రిస్తుంది.

English summary

So many people suffers due to heavy weight. Don’t worry here is the precautions for to reduce your weight.