1980 చిరు బర్త్ డే వేడుకలో మందు కొడుతున్న సిల్క్ స్మిత(వీడియో)

1980 Chiranjeevi birthday celebrations video going viral

01:01 PM ON 22nd August, 2016 By Mirchi Vilas

1980 Chiranjeevi birthday celebrations video going viral

1980 టైంలో చిరంజీవి అప్పుడప్పుడే స్టార్ డమ్ తెచ్చుకుంటున్నారు. అప్పటికే అల్లు రామలింగయ్య గారు చిరంజీవిని తన అల్లుడుగా చేసేసుకున్నారు.. ఇంక ఆ టైంలో చిరంజీవి పుట్టిన రోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. చిరంజీవి షాంపైన్ బాటిల్ ని పొంగించారు.. ఈ పుట్టిన రోజు వేడుకకి ప్రముఖ డైరెక్టర్లు, తోటి హీరోలు, హీరోయిన్లు, నిర్మాతలు ఈ వేడుకకి విచ్చేసారు. అప్పట్లి చిరు సరసన నటించిన సుహాసిని, హాట్ అండ్ సెక్సీ బ్యూటీ సిల్క్ స్మిత కూడా ఈ వేడుకకి విచ్చేసారు. ఈ వేడుకకి సంబంధించిన వీడియో ఒకటి ఇప్పుడు యూట్యూబ్ లో హల్ చల్ చేస్తుంది. ఒకసారి మీరు కూడా ఆ వీడియోపై ఒక లుక్ వేసేయండి.

English summary

1980 Chiranjeevi birthday celebrations video going viral