27 ఏళ్ళ తర్వాత అమ్మను కలిశారు

2 Dubai sisters met their mother after 27 years

01:28 PM ON 1st August, 2016 By Mirchi Vilas

2 Dubai sisters met their mother after 27 years

ఇదో ఆసక్తికరమైన విషయం. నెట్ లో హల్ చల్ చేస్తోంది. ఇరవై ఏడు సంవత్సరాల కిందట విడిపోయిన అమ్మను వెదుక్కుంటూ ఇద్దరు ఆడపిల్లలు దేశాలు తిరిగారు. పట్టు వదలకుండా అమ్మ ఆనవాళ్ల కోసం ఎంతో పాకులాడారు. జన్మనిచ్చిన అమ్మను చూసుకోవాలన్న ఇద్దరాడపిల్లల యత్నం ఎట్టకేలకు ఫలించింది. ఆసక్తి రేకెత్తించే ఈ కథ వివరాల్లోకి వెళ్తే..

1/9 Pages

1. రజియా బేగం..


హైదరాబాద్ లోని బార్కస్ ప్రాంతవాసి. ఆమెకు 1981, డిసెంబర్ 7న యూఏఈకి చెందిన రషీద్ అనే వ్యక్తితో నిఖా జరిగింది. మూడేళ్లు హైదరాబాద్ లోనే భార్యను ఉంచి, తర్వాత ఆమెను అరబ్ దేశానికి భర్త తీసుకెళ్లాడు.

English summary

2 Dubai sisters met their mother after 27 years