సైజ్‌జీరోలో కూడా లిప్‌ కిస్‌లే!!

2 liplock scenes in Size Zero

06:46 PM ON 27th November, 2015 By Mirchi Vilas

2 liplock scenes in Size Zero

ఆర్య, అనుష్క హీరోహీరోయిన్లుగా, సోనాల్‌ చౌహాన్ ముఖ్యపాత్రలో కె.రాఘవేంద్రరావు తనయుడు ప్రకాష్‌ కోవెలమూడి తెరకెక్కించిన తాజా చిత్రం 'సైజ్‌జీరో'. ఈ చిత్రం నవంబర్‌ 27, శుక్రవారం (ఈ రోజే ) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రానికి సెన్సార్‌ వాళ్లు 'యూ/ఏ' సర్టిఫికేట్‌ ఎందుకిచ్చారో సినిమా విడుదల అయ్యాక అర్ధమైంది. ఇందులో హీరో ఆర్యకి సోనాల్‌ చౌహన్‌ మధ్య గాఢమైన ముద్దు సన్నివేశం ఉంది. పనిలోపని అనుష్కని కూడా ఒక ముద్దు పెట్టేసుకున్నాడు ఆర్య. అయితే అనుష్కకి పెట్టిన ముద్దు లిప్‌లాక్‌ కాదుగాని, సోనాల్‌కి మాత్రం ఆర్య మంచి ముద్దే ఇచ్చాడు, స్క్రీన్ పై దాదాపు 5 సెకన్లు ఉండే ఈ లిప్‌లాక్‌ సన్నివేశాన్ని బాగా హాట్గా చిత్రికరించారు.

ఇప్పటివరకు టాలీవుడ్‌లో బికినీ బ్యూటీగా పేరు తెచ్చుకున్న సోనాల్‌ చౌహాన్ ఇక పై ముద్దు సన్నివేశాలకు కూడా ఓకే చెప్పేస్తుంది. అయితే సోనాల్‌కి ముద్దు సన్నివేశాలకి తెలుగులో కొత్త కానీ హిందీలో నటించిన '3జి' చిత్రంలో గాఢ ముద్దులే పెట్టుకుంది ఈ సెక్సీభామ.

English summary

2 liplock scenes in Size Zero which was directed by Prakash Kovelamudi. And the liplock in between Arya and Sonal Chauhan.