ప్రపంచంలో భారత్ ని సగర్వంగా నిలబెట్టిన అరుదైన 12 అంశాలు

20 amazing things that invented by India

05:43 PM ON 17th June, 2016 By Mirchi Vilas

20 amazing things that invented by India

వేద భూమి, కర్మ భూమి అయిన భారతదేశం పేరు వినగానే సంస్కృతీ, సాంప్రదాయాలు, పురాణాలు, ఇతిహాసాలు, వేదాలు, స్వాతంత్ర్యం కోసం బలిదానాలు చేసిన వీరులు, అనుబంధాలు, ఆప్యాయతలు, కుల మతాలకతీతంగా ఒకరంటే ఒకరికి సోదర భావం. అన్నింటికీ మించి పదిమందీ బాగుండాలనే విశ్వ మానవ సౌభ్రాతృత్వం ఈవన్నీ గుర్తొస్తాయి. అందుకే ఇప్పటికీ కూడా మనదేశాన్ని చూసి ప్రపంచం ఎన్నో నేర్చుకుంటోంది. ఇక ప్రస్తుతం పాశ్చాత్య దేశాలలో ఎక్కువగా ఉపయోగిస్తున్న వస్తువులు మన భారతీయులు పరిచయం చేసినవే. అలాగే కొన్ని అంశాల్లో భారత్ నాంది పలికింది. అలాంటి వాటిలో కొన్నింటి గురించి తెలుసుకుందాం.

1/13 Pages

12. మొదటి విశ్వవిద్యాలయం:

ప్రపంచంలోనే మొట్టమొదటి విశ్వవిద్యాలయాన్ని క్రీ.పూ. 700 సంవత్సరంలో తక్షశిలలో నిర్మించారు. ఇక్కడ 300 లెక్చరర్ హాల్స్, ప్రయోగశాలలు, లైబ్రరీలు, ఖగోళ పరిశోధనలకు సంబంధించి ఉన్నాయి. దాదాపు 10 వేల మంది విద్యార్థులు ప్రపంచ నలుమూలల నుండి విద్యను అభ్యసించినట్లు, 200 మంది ప్రొఫెసర్లు విద్యను బోధించినట్లు, చైనాకు చెందిన హీన్ సాంగ్ తన డైరీలో రాసుకున్నాడు.

English summary

20 amazing things that invented by India