బడ్జెట్‌ 350 కోట్లు...సెట్‌కి 20 కోట్లు...

20 Crores City Set In Robo 2

04:02 PM ON 26th February, 2016 By Mirchi Vilas

20 Crores City Set In Robo 2

సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌-భారీ చిత్రాల దర్శకుడు శంకర్‌ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న మరో భారీ చిత్రం 'రోబో 2.0'. ఈ చిత్రంలో రజనీకాంత్‌ సరసన అమీ జాక్సన్‌ హీరోయిన్‌గా నటిస్తుంది. ఎ.ఆర్‌. రెహమాన్‌ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్‌ సంస్థ నిర్మిస్తుంది. మొత్తం 350 కోట్లు బడ్జెట్‌ తో నిర్మితమవుతున్న ఈ చిత్రం కోసం ఒక ఆధునిక నగరాన్ని సెట్‌ వేస్తున్నారు. సెట్‌కి సంబందించిన అన్ని పనుల్ని ఆర్ట్‌ డైరెక్టర్‌ పూర్తి చేసేశాడట. ఇందులో కొన్ని యాక్షన్‌ ఘట్టాలని చిత్రీకరిస్తారట. ఈ చిత్రంలో అక్షయ్‌ కుమార్‌ విలన్‌గా నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రాన్ని శంకర్‌ ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు.

మరిన్ని విషయాలకు చుడండి....

1/5 Pages

హీరోయిన్ అమీ జాక్సన్


రోబో 2.0 చిత్రం లో అమీజాక్సన్ రజినీకాంత్ సరసన హీరోయిన్ గా నటిస్తుంది.

English summary

Super Star Rajinikanth's upcoming film was Robo 2.0.This movie shooting was going and the buget of this movie was 350 crores and recently a 20 crore rupees city set was build for this movie.Akshay Kumar was acting as Villain in this movie and Amy Jackson was acting as heroine.