మంచి పలితాలను ఇచ్చే 20 ఆరోగ్యకరమైన అలవాట్లు

20 healthy habits for good health

02:12 PM ON 23rd December, 2015 By Mirchi Vilas

20 healthy habits for good health

మనం కొన్ని ఆరోగ్యకరమైన అలవాట్లను పాటిస్తే జీవితాన్ని ఎంజాయ్ చేయవచ్చు. ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవాటు చేసుకుంటే ఎక్కువ కాలం కూడా జీవించవచ్చు. దీర్ఘ కాలం పాటు ఆరోగ్యంగా,ఆనందంగా ఉండాలంటే కొన్ని ఆరోగ్యకరమైన అలవాట్లను తప్పనిసరిగా పాటించాలి. మనం ఎక్కువ కాలం ఆరోగ్యంగా మరియు బెటర్గ జీవించటానికి అవసరమైన 20 ఆరోగ్యకరమైన అలవాట్ల గురించి తెలుసుకుందాం.

1/20 Pages

30 నిమిషాల నడక


ప్రతి రోజు నడవటం,వాకింగ్ చేయటం లేదా కనీసం 30 నిమిషాల పాటు పని చేసేందుకు ప్రయత్నించండి. అప్పుడు మీ మనస్సు,శరీరం ప్రశాంతంగా ఉండటమే కాకా నడుము ఫిట్ గా ఉంటుంది.

English summary

You want fit and healthy body. Follow these steps you will get fit and beautiful structure. Here are present 20 healthy habits for good health.