హల్ చల్ చేస్తున్న 2వేల నోటు!

2000 rupees note first copy

10:31 AM ON 7th November, 2016 By Mirchi Vilas

2000 rupees note first copy

ఓ పక్క 500, 1000 నోట్లు రద్దు చేయాలని పలువురు సూచిస్తుంటే, దేశంలో రెండువేల రూపాయల కరెన్సీ నోట్ ను త్వరలో ప్రవేశపెట్టాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యోచిస్తున్నట్టు ఆ మధ్య వార్తలు కూడా వచ్చాయి. అయితే దీన్ని అటు ప్రభుత్వం గానీ, ఈ బ్యాంకు గానీ ఇంకా ధ్రువీకరించలేదు. కానీ రెండు వేల డినామినేషన్ తో నోట్ ప్రింట్ అయ్యిందని, డిస్పాచింగ్ ప్రాసెస్ మొదలవుతోందని కూడా అంటున్నారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రూ.2000 ట్యాగ్ లైన్ తో ఓ కొత్త ఫస్ట్ లుక్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఇది అధికారికం కాకపోయినా దీన్ని నెటిజన్లు ఆసక్తిగా షేర్ చేసుకుంటున్నారు.

English summary

2000 rupees note first copy