'బాలీవుడ్‌ టాప్‌ 10 హీరోయిన్స్‌' రెమ్యూనరేషన్స్...

2015 Bollywood top 10 heroines remunerations

06:13 PM ON 24th December, 2015 By Mirchi Vilas

2015 Bollywood top 10 heroines remunerations

ఇండియన్‌ సినిమాలో బాలీవుడ్‌ సినిమాలకే అగ్రస్థానం. బాలీవుడ్‌ సినిమాలు హాలీవుడ్‌కి ఏ మాత్రం తీసుపోవు అనేంత రిచ్‌గా చిత్రీకరిస్తారు అనడంలో అతిశయోక్తి లేదు. మరి ఇటువంటి సినిమాల్లో హీరోయిన్స్‌గా నటించే భామలు ఎంత అందంగా ఉంటారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మరి వీళ్ళు ఒక్క సినిమాకి తీసుకునే పారితోషకం ఎంతో మీకు తెలుసుకోవాలని ఉందా? మరి ఇంకెందుకు ఆలస్యం మిర్చివిలాస్‌.కామ్‌ మీకోసం అందిస్తుంది. చూసి తెలుసుకోండి మరి.

1/11 Pages

10. సోనమ్‌ కపూర్‌: (2.5 కోట్లు)

బాలీవుడ్‌ హీరో అనీల్‌ కపూర్‌ గారాల పట్టి సోనమ్‌ కపూర్‌ అందంలోనూ, అభినయంలోనూ తనకి తనే సాటి. రణబీర్‌ కపూర్‌ నటించిన 'సావారియా' చిత్రంతో సోనమ్‌ కపూర్‌ సినీరంగ ప్రవేశం చేసింది. రణబీర్‌ కూడా ఈ చిత్రంతోనే తన కెరీర్‌ మొదలు పెట్టాడు. అయితే ఈ సినిమా విఫలం కావడంతో సోనమ్‌ కపూర్‌ ఢిల్లీ-6, ఐహేట్‌ లవ్‌స్టోరీస్‌లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. మోస్ట్‌ స్టైలిష్‌ ఇండియన్‌ సెలబ్రిటిగా కూడా సోనమ్‌ ఎంపికైంది. 2015 లో సల్మాన్‌ఖాన్‌ సరసన 'ప్రేమ్‌ రతన్‌ థన్‌ పాయో' చిత్రంలో నటించి సూపర్‌హిట్‌ అందుకుంది. ప్రస్తుతం 'నీర్జా' అనే చిత్రంలో పైలట్‌గా నటిస్తుంది. సోనమ్‌ కపూర్‌ ఒక్క సినిమాకి దాదాపు 2.5 కోట్లు పారితోషికం తీసుకుంటుంది.

English summary

2015 rewind: 2015 Bollywood top 10 heroines remunerations in the list.