2015 లో టాప్‌ 10 ఆవిష్కరణలు

2015 Rewind -2015 best inventions

03:43 PM ON 22nd December, 2015 By Mirchi Vilas

2015 Rewind -2015 best inventions

2015 లో చాలా ఉత్తమ ఆవిష్కరణలు చోటుచేసుకున్నాయి. అందులో కొన్ని టాప్‌ 10  లో ఉన్నాయి. అవేమిటో ఇప్పుడు చూద్దాం. మానవుడు ఎంతో అభివృద్ధి చెందాడు అనడానికి ఇవే నిదర్శనాలు. టాప్‌ 10 లో చోటుని సంపాదించిన అద్బుతమైన ఆవిష్కరణలు ఏమిటో తెలుసుకుందాం.

1/11 Pages

1. భూగర్బ పార్కు

మీరు చాలా పార్కులు చూసి ఉంటారు. కాని ఇటువంటి పార్కు ఎన్నడూ చూసి ఎరుగరు. ఈ పార్కు న్యూయార్క్‌ సిటీలో లోవర్‌ ఈస్ట్‌ వైపున ఇది చోటు చేసుకుంది. జేమ్స్‌ రామ్స్‌, డాన్‌ అనే ఈ పార్కు రూపశిల్పులు కొన్ని ఎకరాలలో  పుష్పించే మొక్కలను నాటి సూర్యరశ్మి తగలడానికి ఒక అనువైన రూఫ్‌టాప్‌ ని అమర్చి అద్బుతంగా సృష్టించారు.

English summary

Here are the top-ten best inventions of the year 2015. In this Dan Barasch and James invention underground  park was top in the list.