మరపురాని స్వర కర్తలు

2015 Rewind-Evergreen singers in South India

09:04 PM ON 24th December, 2015 By Mirchi Vilas

2015 Rewind-Evergreen singers in South India

దక్షిణాది ప్రజల మదిలో నిలిచిన మరుపు రాని ఆణిముత్యాలు చాలామంది ఉన్నారు. తమ అద్బుతమైన స్వరంతో ఎన్నో వేల పాటలను పాడి ప్రజలమదిలో చెరిగిపోని ముద్రవేసారు. ఎందరో మహానుబావులు ఉన్నారు. అందులో ఈ రోజు కొంతమంది గురించి తెలుసుకుందాం.

1/11 Pages

10. టి.ఎమ్ సౌందరరాజన్

సౌందరరాజన్ గొప్ప గాయకుడు. దక్షిణాది ప్రజల మనస్సును మెప్పించిన మహోన్నతమైన వ్యక్తి. ఇతడు గాయకుడిగా జీవితాన్ని ప్రారంభించి 60 సంవత్సరాలు అయింది. చలనచిత్రాలలో 20 వేల పాటలు పాడారు. 3000 అధ్యాత్మిక మరియు క్లాసికల్ పాటలను పాడారు. ఈ ప్రముఖ వ్యక్తి 11 భాషలలో పాటలను పాడి అందరి హృదయాలలో చెక్కు చెదరని ముద్ర వేసుకున్నారు.

English summary

2015 Rewind - Here you can check the top and evergreen singers of south indian cinema.