2015 అత్యధిక ఆదాయం కలిగిన ప్రముఖులు 

2015 Rewind-Highest Earning Celebraties

06:51 PM ON 22nd December, 2015 By Mirchi Vilas

2015 Rewind-Highest Earning Celebraties

ఇటీవల ఫోర్బ్స్‌ వారు భారత్‌లో అత్యధిక సంపాదన కలిగిన ప్రముఖుల జాబితాను విడుదల చేసారు. ఈ జాబితా ఒక ఆదాయం ప్రకారం ద్వారానే కాక వాళ్ళకు ఉన్న ఫేమ్‌ వంటి అంశాలను కుడా పరిగణంలోకి తీసుకుని విడుదల చేసారు.

2015 లో టాప్‌ లో ఉన్న సెలబ్రెటీలను ఇప్పుడు చూద్దాం.

1/11 Pages

10. అజయ్‌ దేవగన్‌ (61 కోట్లు) 

బాలీవుడ్‌ నటుడు అజయ్‌ దేవగన్‌ టాప్‌టెన్‌ లో స్థానం సంపాదించాడు. ఈ ఏడాది అజయ్‌ దేవగన్‌ 61 కోట్ల ఆదాయం సంపాదించాడు. సింగం సినిమాతో బ్లాక్‌బస్టర్‌ హిట్‌ను అందుకున్నాడు. ఇటీవల విడుదలైన దృశ్యం సినిమా బాక్సాఫీసు వద్ద మంచి విజయం సాధించింది.

English summary

Here are the list of top ten 2015 celebraties India with highest earnings. Inthe list shahrukhan in the top position and salman khan was in the second position