లేడి ఓరియంటెడ్‌ మూవీస్‌

2015 Rewind-Lady Oriented Movies

07:53 PM ON 24th December, 2015 By Mirchi Vilas

2015 Rewind-Lady Oriented Movies

చిత్ర పరిశ్రమ అంటే మగవాళ్ళ డామినేషన్‌ ఎక్కువ ఉంటుందని అందరికీ తెలిసిన విషయమే కానీ ఈ మధ్య ఇలాంటి పరిస్థితి మారుతుందనే చెప్పాలి. లేడి ఓరియంటెడ్‌ సినిమాలకు బాగా ఆదరణ పెరుగుతోంది. 2015లో టాలీవుడ్‌లో విడుదలైన లేడి ఓరియంటెడ్‌ సినిమాలను ఇప్పుడు చూద్దాం.

1/11 Pages

1. మంత్ర - 2

ఎనిమిది సంవత్సరాల క్రిందట ఛార్మి నటించిన మంత్ర సినిమా అప్పట్లో సంచలన విజయం సృష్టించింది. ఆ సినిమాకు సిక్వెల్‌గా మంత్ర-2  సినిమా వచ్చింది. యాక్సిడెంట్లో తల్లిదండ్రులను కోల్పోయి అనాధగా మారిన ఛార్మిను గుర్తుతెలియని వ్యక్తులు చంపడానికి ప్రయత్నిస్తుంటారు, వారి నుండి ఆమె ఎలా తప్పించుకుంది అనేది ఈ చిత్రం ప్రధాన కాన్సెప్ట్‌ . ఈ సినిమా లో ఛార్మి చేసిన నటన అద్భుతమని చెప్పాలి.

English summary

2015 Rewind, Check out list of lady oriented telugu movies released on 2015. This article covers top 10 movies like Rudramadevi, Sizezero etc.