2015 లో నింగికేగిన సినీ తారలు!!

2015 Rewind: telugu actors who died in 2015

03:53 PM ON 29th December, 2015 By Mirchi Vilas

2015 Rewind: telugu actors who died in 2015

మన తెలుగు సినిమా పరిశ్రమకి ఎన్నో సేవలని అందించిన దిగ్గజ దర్శకులు, నిర్మాతలు, రచయితలు, నటుల్ని ఎంతో మందిని 2015 సంవత్సరంలో కోల్పోయాం వాళ్లందరిని ఒక్కసారి స్మరించుకోవడం కోసం మిర్చివిలాస్‌.కామ్‌ మీకోసం అందిస్తుంది.

1/11 Pages

10. ఆర్తి అగర్వాల్‌: (1984-2015)

విక్టరీ వెంటేష్‌ నటించిన 'నువ్వునాకు నచ్చావ్‌' చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైన అందాల నటి ఆర్తి అగర్వాల్‌. మొదటి సినిమానే సూపర్‌హిట్‌ కావడంతో స్టార్‌ హీరోలతో నటించే అవకాశం దక్కింది. బాలకృష్ణ, నాగార్జున, ప్రభాస్‌, ఎన్టీఆర్‌, చిరంజీవి, తరుణ్‌, ఉదయ్‌ కిరణ్‌ ఇలా అందరి హీరోలతో నటించింది. అయితే ఆర్తికి పెళ్లయ్యాక సినిమాలకి గుడ్‌బై చెప్పింది. ఆ తరువాత మళ్లీ సెకండ్‌ ఇన్నింగ్స్‌ ప్రారంభించింది. అయితే కొంచెం లావుగా ఉండడంతో లైపోసెక్షన్‌ సర్జరీ చేయించుకుంది. అది వికటించడంతో 2015 జూన్‌ 6న కన్ను మూసింది.

English summary

2015 Rewind: Telugu actors who died in 2015. Here is the list of Tollywood actors who have died in this year.