టాప్‌10 సింగర్‌ల పారితోషికాలు

2015 Rewind-Top 10 Highest Paid Singers In India

08:11 PM ON 24th December, 2015 By Mirchi Vilas

2015 Rewind-Top 10 Highest Paid Singers In India

భారతదేశంలో టాప్‌ సింగర్స్‌ తీసుకునే పారితోషికాలు ఎంతో తెలుసా.? తమ స్వరంతో ప్రేక్షకులను ఉర్రూతలూగించే సింగర్స్‌ ఒక్కో పాటకు వారు తీసుకునే పారితోషికాలను ఇప్పుడు చూద్దాం.

1/11 Pages

10. షాన్‌ (2 లక్షలు)

మీరు ఏదైనా ఇక రొమాంటిక్‌ పాటను చిత్రీకరించాలంటే తప్పక సంప్రదించవలసిన సింగర్‌ షాన్‌ . షాన్‌ హిందీ, మరాఠి, ఉర్దు, తెలుగు, కన్నడ భాషలలో అనేక పాటలను పాడాడు. షాన్‌ ఫనా సినిమాలో పాడిన 'చంద్‌సఫారిష్‌' అనే పాట ఎంతగానో ప్రేక్షకాదరణ పొందింది. షాన్‌ ఒక భారతదేశంలోనే కాక పాకిస్థాన్‌లో కూడా అనేక పాటలు పాడాడు. షాన్‌ ఒక్క పాటకు 2 లక్షలు పారితోషికంతో 10వ స్థానంలో ఉన్నాడు.

English summary