2015: బాలీవుడ్ లో బాక్సాఫీస్ ను కొల్లగొట్టిన చిత్రాలివే..

2015 Rewind - Top Bollywood's BoxOffice Hit Movies with Collections

06:57 PM ON 24th December, 2015 By Mirchi Vilas

2015 Rewind - Top Bollywood's BoxOffice Hit Movies with Collections

ఈ ఏడాది బాలీవుడ్ కు మిక్స్ డ్ రిజల్ట్స్ వచ్చాయి. మొత్తం 109 సినియాలు విడుదలైతే.. అందులో ఐదు సూపర్ హిట్ కాగా.. మరో తొమ్మిది హిట్ టాక్ ను తెచ్చుకున్నాయి. కొన్ని యావరేజ్ టాక్ తెచ్చుకున్నా కలెక్షన్లు సాధించడంలో వెనుకబడిపోయాయి. ఈ ఏడాది బాక్సాఫీస్ కింగ్ అంటే మాత్రం కండల వీరుడు సల్మాన్ ఖానే. సల్లూ భాయ్ నటించిన రెండు చిత్రాలు కలెక్షన్ల వర్షం కురిపించాయి. ఇక దర్శకధీరుడు రాజమౌళి.. బాహుబలితో ప్రపంచం మొత్తాన్ని తన వైపు తిప్పుకున్నాడు. అసలు ఈ ఏడాది విడులైన చిత్రాల్లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాలేవో ఓ లుక్కేద్దాం..

1/11 Pages

గబ్బర్ ఈజ్ బ్యాక్ - వసూళ్లు = రూ. 105 కోట్లు


మెగాస్టార్ చిరంజీవి నటించిన టాగూర్ కు ఈ చిత్రం రీమేక్. ప్రముఖ దర్శకుడు క్రిష్ ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. అక్షయ్ కుమార్.. చిరంజీవి పోషించిన పాత్ర చేశాడు. ఇంకా ఈ చిత్రంలో శ్రుతి హాసన్, చిత్రాంగదా సింగ్, సునీల్ గ్రోవర్, జైదీప్ అహ్లావత్ తదితరులు నటించారు. ఈ చిత్రం మొత్తంగా రూ. 105 కోట్లు కలెక్ట్ చేసింది.

English summary

2015 Rewind of Top Bollywood's BoxOffice Hit Movies with their Collections. These movies are super hit at box office and collected huge collections.