2015: హాలీవుడ్ టాప్ గ్రాసింగ్స్

2015 Rewind - Top Hollywood Movies with Collection

11:05 AM ON 26th December, 2015 By Mirchi Vilas

2015 Rewind - Top Hollywood Movies with Collection

హాలీవుడ్. ఈ పేరు వింటే సినీ ప్రియులకు ఎక్కడలేని ఉత్సాహం వచ్చేస్తుంది. ఎవరూ ఊహించని.. కలలోనైనా కనని వినని చిత్రాలను రూపొందించి ప్రపంచాన్ని అబ్బుర పరచడం హాలీవుడ్ దర్శకుల ప్రత్యేకత. 2015లోనూ దీనికి తీసిపోని ఎన్నో చిత్రాలు విడుదలయ్యాయి. ఈ ఏడాది ప్రపంచవ్యాప్తంగా కొన్ని వందల చిత్రాలు విడుదలైతే.. హిట్ టాక్ దక్కించుకున్నవి మాత్రం చాలా కొద్దిగానే. అందులోనూ కలెక్షన్లు కొల్లగొట్టిన చిత్రరాజలు మరీ తక్కువ. అసలు ఈ ఏడాది హాలీవుడ్ లో విడుదలై బాక్సాఫీసును షేక్ చేసిన చిత్రాలపై ఓ లుక్కేద్దామా.

1/11 Pages

ద మార్టియన్ - వసూళ్లు = రూ. 3,922


నవలగా ఆకట్టుకున్న సైన్స్-ఫిక్షన్ మార్టియన్.. రిడ్లే స్కాట్ డెరైక్షన్‌లో సినిమాగా వచ్చింది. ఓ వ్యోమగామి అంగారకగ్రహంపై ఎలాంటి ప్రతికూల పరిస్థితులు ఎదుర్కొన్నాడనేది ఈ చిత్ర కథాంశం. మాట్ డామన్, జెస్సీకా చాస్టియన్, చివెటెల్ ఎజిఫోర్, క్రిస్టీన్ విగ్, కేట్ మారా తదితరలు ఈ చిత్రంలో నటించారు. ఈ చిత్రం రూ. 3,922 కోట్లు వసూలు చేసింది.

English summary

2015 Rewind of Top Hollywood Movies with collections. These are the 2015 box office hits with highest gross share collection movies.