టాప్‌ 10 అందమైన క్రీడాకారిణులు వీరే!!

2015 Rewind -Top ten beautiful sports women of India

02:41 PM ON 26th December, 2015 By Mirchi Vilas

2015 Rewind -Top ten beautiful sports women of India

కొంతమంది క్రీడాకారులు ఎంతో అద్బుతమైన క్రీడా నైపుణ్యం, దానితో పాటు అందం, అభినయం రెండూ కలిగిన వారు చాలామంది ఉన్నారు. అందులో టాప్‌ 10 జాబితాలో అందమైన క్రీడా మహిళలుగా ఎవరు నిలిచారో చూద్దాం.

1/11 Pages

10. సోనికా కలిరమన్‌

సోనికా 1983 వ సంవత్సరంలో జూన్‌ 11 వ తేదీన ఢిల్లీలో జన్మించారు. భారతదేశంలో పేరుపొందిన ప్రముఖ రెజ్లర్‌ సోనికా కలిరమన్‌. సోనికా కలిరమన్‌ “ ఫస్ట్‌ ఇండియన్‌ ఉమెన్‌ రెజ్లర్‌ ” గా టైటిల్‌ని పొందారు. భారతీయుల చేత ఎన్నో ప్రశంసలు పొందిన క్రీడాకారుల్లో ఒకరు సోనికా కలిమరన్‌. ఈమె బిగ్‌బాస్‌ సీజన్‌ 5 అంతేకాకుండా ఇంకా కొన్ని టివి ప్రోగ్రామ్స్‌ చేసారు. ఈమె టాప్‌ 10 జాబితాలో 10 వ స్థానంలో నిలిచారు.

English summary