టాప్‌ 10 టాలీవుడ్‌ లేడి సింగర్స్‌

2015 Rewind-Top ten female singers

07:40 PM ON 23rd December, 2015 By Mirchi Vilas

2015 Rewind-Top ten female singers

తియ్యని గొంతుతో  అద్బుతమైన పాటలను అందిస్తూ టాలీవుడ్‌  ప్రేక్షకులను మంత్ర ముగ్ధులను చేస్తున్న సింగర్స్‌ చాలామంది మన మదిలో ఉన్నారు. అందులో కొంతమంది ఈ సంవత్సరం టాప్‌ 10లో స్థానాన్ని పొందారు వారు ఎవరో చూడాలని ఉంది కదూ...

1/11 Pages

10. కౌసల్య 

కౌసల్య అద్బుతమైన కంఠంలో అందరి మదిలోను ఒక ప్రత్యేకమైన స్థానాన్ని పొందింది. చక్రీ సంగీత సారధ్యంలో చాలా పాటలు పాడి ప్రజలలో మంచి గుర్తింపును సంపాదించింది. కౌసల్య ఆగష్టు 8న జన్మించారు. వీరి స్వస్థలం గుంటూరు. అంధ్రప్రదేశ్‌కి  చెందిన కౌసల్య 1999లో తెలుగు లో “ నీకోసం ”  సినిమాలో ఆర్‌.పి. పట్నాయక్‌ సంగీత సారధ్యంలో మొట్టమొదటి సారిగా పాడారు. ఈమె ఇప్పటివరకు 400 పాటలకు పైగా పాడారు. తెలుగులోనే కాకుండా తమిళం, కన్నడం లో కూడా పాటలను పాడారు.

English summary

Here are the top ten best Tollywood female singers of the year 2015. Have a look at hot and beautiful female singer of Tollywood.